Director Shankar: ఆ సినిమా చూసి నాకు కన్నీళ్లు వచ్చేశాయి 1 y ago
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ 'డ్రాగన్'. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించారు ప్రముఖ దర్శకుడు శంకర్. దీనిపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందన్నారు. దర్శక నిర్మాతలతోపాటు నటీనటులను మెచ్చుకున్నారు. ఈ సినిమా తనని భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు.