ఇది భజన బడ్జెట్ కాదని.. సంక్షేమ బడ్జెట్: సీతక్క 1 y ago
TG : బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి సీతక్క. ఇతర రాష్ట్రాలకు మాటలు మోయడమే కేటీఆర్ పని అని అన్నారు. తాము ప్రవేశపెట్టింది భజన బడ్జెట్ కాదని.. ఇది సంక్షేమ బడ్జెట్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు.