Sandeep Vanga: హీరో లేకుండా సినిమా తీస్తా... 1 y ago

featured-image

సందీప్ రెడ్డి వంగా.. తొలి చిత్రంతోనే టాలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారీ దర్శకుడు. వంగా సినిమాల్లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని కామెంట్స్ వినిపిస్తుంటాయి. యానిమల్లో స్త్రీని తక్కువ చేసి చూపించారని కొందరు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తంచేశారు. తాజాగా దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు సందీప్‌. అసలు హీరో లేకుండా సినిమా తీస్తానని, ఓ యూట్యూబ్ ఛానల్ చెప్పారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD