Samantha: టాలీవుడ్ లోకి సమంత రీఎంట్రీ..? 1 y ago
స్టార్ హీరోయిన్ సమంత ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలకు రీడీ అయ్యింది. సిటాడెల్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన సమంత, ప్రస్తుతం టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. సమంత తాజాగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఒంటరిగా ఉండటం చాలా కష్టమని, ఫోన్ లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా మూడు రోజులు ఉండాలనుకుంటున్న అని పేర్కొందు. ఈ పోస్ట్ లో "సైలెన్స్‌లో ఉండడం అద్భుతంగా అనిపిస్తుంది, అందరూ ప్రయత్నించాల్సినది" అని ఆమె సలహా ఇచ్చింది. ఇలా పోస్ట్ పెట్టడానికి కారణం ఏమిటా అని అభిమానులు అయోమయంలో పడ్డారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.