ప్ర‌భుత్వ స్కూళ్లు నాశ‌నం : శైల‌జానాథ్‌ 1 y ago

featured-image

AP : వైసీపీ హ‌యాంలో రాష్ట్రంలో అనేక ప్ర‌భుత్వ స్కూల్స్ నిర్మించామ‌న్నారు వైసీపీ నేత శైల‌జానాథ్. ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను చంద్ర‌బాబు నాశ‌నం చేశార‌న్నారు. ఆసుప‌త్రుల్లో యూజ‌ర్ ఛార్జీలు పెట్టిన ఘ‌నుడు చంద్ర‌బాబునే అని మండిప‌డ్డారు. ఈ ప్ర‌భుత్వంలో ఏపీ నుంచి ప‌రిశ్ర‌మ‌లు వెళ్లిపోతున్నాయ‌ని తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD