Ryan ten: తన గాయాన్ని ఎలా జయించాలో రోహిత్ కు తెలుసు: భారత కోచ్ ర్యాన్ 1 y ago

featured-image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ను ఆదివారం ఆడనుంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తలపడనుంది. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైందనే వార్తలు వచ్చాయి. కానీ, అతడు మాత్రం నెట్స్ లో సాధన చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో హిట్ మ్యాన్ గాయంపై భారత్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ స్పందించాడు. "రోహిత్ ఫిట్నెస్ చాలా బాగుంది. అతడు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. అతడికి గాయం కావడం వాస్తవమే. కానీ, అది కొత్తది కాదు పాతదే. దానినుంచి ఎలా బయటపడాలో అతడికి తెలుసు" అని వ్యాఖ్యానించాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD