Rishab Pant: రిషబ్ పంత్ కు ఉరట...తిరిగి ప్రాక్టీస్ కి 1 y ago

featured-image

చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో హార్దిక్ పాండ్యా కొట్టిన బాల్ తగిలి గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కోలుకున్నాడు. సోమవారం జరిగిన సెషన్లో అతను ప్రాక్టీస్ చేశాడు. ఐసీసీ అకాడమీలో రెండో రోజూ టీమిండియా నెట్ సెషన్లో పాల్గొనగా.. పంత్ దెబ్బ తగిలిన ఎడమ మోకాలికి ఎలాంటి కట్టు లేకుండా గ్రౌండ్లోకి వచ్చాడు. ముందుగా ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్స్, సెల్ఫీలు ఇచ్చిన రిషబ్ ప్రాక్టీస్ సెషన్ను జాగ్రత్తగా ప్రారంభించాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD