హైకోర్టులో హరీష్‌రావుకు ఊరట 1 y ago
TG : బీఆర్ఎస్ నేత హరీష్‌రావు, రాధా కిషన్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఈ కేసులోని ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.