Reliance యాపిల్, నైక్ లను వెనక్కి నెట్టిన రిలయన్స్ బ్రాండ్ .! 1 y ago
రిలయన్స్ మరో ఘనత సాధించింది. అంతర్జాతీయంగా టాప్ బ్రాండ్స్ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. యాపిల్, నైక్ లాంటి పెద్ద కంపెనీలను వెనక్కి నెట్టి ఈ స్థానానికి చేరుకుంది. శాంసంగ్ మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ బ్రాండ్ రిలయన్స్ కావడం విశేషం.