Rashmika Post: విజయ్ తో డేటింగ్.. వైరల్ గా మారిన రష్మిక పోస్ట్..! 1 y ago
విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్ లో ఉన్నారంటూ ఇప్పటికే పలు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా రష్మిక పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. రోజ్ ఫ్లవర్ బొకేను పోస్ట్ చేసి.. ‘నా ముఖంపై చిరునవ్వు ఎలా తెప్పించాలో నీకు బాగా తెలుసు పాపలు’ అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆ బొకే విజయ్ నే పంపించి ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల విజయ్ ‘కింగ్‌డమ్’ టీజర్ రిలీజ్ టైంలో అతడిని పొగుడుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.