Rashmi: ఎక్స్ లో చక్కర్లు కొడుతున్న.. రష్మీ వైరల్ పోస్ట్ 1 y ago
జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో పెద్ద పేరు రాకపోయినా టీవీ షోలతో బాగా పాపులర్ అయింది. సుధీర్‌తో లవ్ ట్రాక్‌తో మరింత ఫేమ్ పొందింది. అయితే రష్మీ ఒకప్పుడు 'యువ' సీరియల్లో నటించింది. ఆ సీరియల్ క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రష్మీ "యువ" సీరియల్ రీ యూనియన్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుందని స్టార్-మా స్థాపకుడు నాగార్జునను ఎక్స్ వేదికగా కోరింది.