Ranjani Srinivasan: పాలస్తీనాకు మ‌ద్ద‌తుగా నిర‌స‌న.. భారతీయ విద్యార్థిని వీసా రద్దు 1 y ago

featured-image

పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా యూనివర్శిటీ విద్యార్థులు ఇటీవల అమెరికాలో పెద్దఎత్తున నిరసనలు వ్య‌క్తం చేశారు. అందులో భార‌త్‌కు చెందిన రంజని శ్రీనివాసన్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె వీసాను రద్దు చేయగా.. రంజ‌ని స్వీయ బహిష్కరణకు గురైనట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన విడుద‌ల‌ చేసింది. రంజని తనకు తానుగా దేశాన్ని వీడారంటూ ప్రచారం జ‌రుగుతోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD