Rani Mukharjee: మెగాస్టార్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్.! 1 y ago
'భోళాశంకర్' ప్లాప్ కావడంతో మెగాస్టార్ దృష్టి ఇప్పుడు యువ దర్శకుల మీద పడింది. ఇప్పటికే విశ్వంభరతో బిజీగా ఉన్న చిరు, 'దసరా' హిట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ హీరోయిన్గా నటించనున్నారు. ఈ మూవీ ప్రమోటర్ హీరో నాన్ని పని చేస్తున్నారు.