Rashmi-Rajamouli: రష్మీతో రాజమౌళి లవ్ ట్రాక్.. వైరల్ అవుతున్న వీడియో.! 1 y ago

featured-image

దర్శకధీరుడు రాజమౌళి తన భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కేవలం దర్శకుడిగానే కాదు అయన నటుడిగా కూడా తన సత్తా చాటారు. ‘సై’, ‘మజ్ను’, ‘బాహుబలి’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అదేవిధంగా యాంకర్ రష్మీతో కలిసి 'యువ' సీరియల్‌లో గెస్ట్ రోల్ చేశారు.. రష్మీ రాజమౌళి మధ్య సరదా లవ్ ట్రాక్ ఉంటుంది. తాజాగా ఈ సీరియల్‌కు సంబంధించిన "ఐ లవ్ యూ" అని రష్మీ చెప్పే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా, AI వీడియోనా అని సందేహిస్తున్నారు.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD