RRB: ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్-1 ఫలితాలు విడుదల! 1 y ago
ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్-1 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. కట్ఆఫ్ మార్కులను కూడా రైల్వేబోర్డు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందవచ్చు. పరీక్ష రాసిన అభ్యర్ధులందరు వ్యక్తిగత లాగిన్‌తో వారి స్కోర్‌ను చూడవచ్చు. టెక్నీషియన్ ఉద్యోగాలకు వివిధ రైల్వే జోన్లలో గత మార్చిలో ఆర్ఆర్బీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.