RPF: ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సిటీ ఇంటిమేష‌న్ స్లిప్పులు..! 1 y ago

featured-image

రైల్వే శాఖ ఆర్‌పీఎఫ్ ప‌రీక్ష‌ల సిటీ ఇంటిమేష‌న్ స్లిప్పుల‌ను విడుద‌ల చేసింది. అడ్మిట్ కార్డుల‌ను అభ్య‌ర్ధులు రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌, పుట్టిన తేదీ వివ‌రాలు న‌మోదు చేసి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. ఈ కార్డుల‌ను అధికారిక వెబ్‌సైట్ లో నాలుగు రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. రైల్వే బోర్డు మార్చి 2 నుంచి 20 వ‌ర‌కు 4208 కానిస్టేబుల్ పోస్టుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD