Russia war: తొలిసారి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన -రష్యా అధ్యక్షుడు పుతిన్...! 1 y ago
అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన బుధవారం పశ్చిమ రష్యాలోని కర్క్స్ లో పర్యటించారు. మరోవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు జెలెన్‌స్కీ అంగీకరించిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయలుదేరారు. దీనిపై వైట్ హౌస్ వద్ద మీడియాతో డొనాల్డ్ ట్రంప్ అన్నారు.