Zelenskyy: కాల్పుల విరమణ పుతిన్ కు ఇష్టంలేదు...! 1 y ago
రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడానికి కారణాలు వెతుకుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. గురువారం జెలెన్ స్కీ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఈ విషయం నేరుగా చెప్పడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. యుద్ధం కొనసాగిస్తూ ఉక్రెయిన్లను చంపాలన్నదే పుతిన్ లక్ష్యమని విమర్శించారు.