Preity Zinta: రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రీతి జింటా కామెంట్స్ 1 y ago

featured-image

సినీ రంగంలో ప్రతిభ చూపిన ఎంతోమంది రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాసేవలో మునిగిపోతున్నారు. ప్రీతి జింటా తన రాజకీయరంగ ప్రవేశం గురించి ప్రస్తావించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ప్రీతి ఈ విషయంపై మాట్లాడారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు టికెట్ కూడా ఆఫర్ చేశాయన్నారు. 'జవాన్ల కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వు కూడా నా దృష్టిలో జవానువే నీ ప్రతిభకు హ్యాట్సాఫ్. రాజకీయాల్లో చేరాలనే ప్రణాళికలు ఉన్నాయా? ఈ విషయం తెలుసుకోవడం కోసం ఎంతోమంది ఆసక్తిగా ఉన్నారు' అని ఓ అభిమాని అడగ్గా.. ప్రీతి స్పందించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD