Prabhas: కొరియన్ నటుడికి ఆతిధ్యమిచ్చిన ప్రభాస్..! 1 y ago

featured-image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో 'స్పిరిట్' మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీ లో కొరియన్ నటుడు 'మా డాంగ్ సియోక్' ను విల్లన్ గా తీసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీ సెట్స్ లో డాంగ్ కు ప్రభాస్ తనదైన శైలిలో ఆతిధ్యమిస్తే ఎలా ఉంటుందో అని ఒకరు ఏఐ సాయం తో ఓ వీడియో రూపొందించారు. నవ్వులు పూయిస్తున్న ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD