ముగిసిన పోసాని సీఐడీ విచార‌ణ‌ 1 y ago

featured-image

AP : సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణ ముర‌ళీ సీఐడీ విచార‌ణ ముగిసింది. గుంటూరు జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని సుమారు నాలుగు గంటలపాటు ప్రశ్నించారు  అనంత‌రం పోసానిని కోర్టులో హాజ‌రుప‌రిచారు. పోసానిని మ‌రోసారి క‌స్ట‌డీకి కోరే అవ‌కాశం ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD