అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం 1 y ago

featured-image

AP: అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ జరిగింది. ఫోటో సెషన్ ముగించుకుని పవన్ లోపలికి వెళ్తుండగా వైసీపీ ఎమ్మెల్సీలు ఎదురొచ్చారు. వారిని చుసిన డిప్యూటీ సీఎం శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స తో కరచాలనం చేసి బాగున్నారా అని పలకరించారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD