మే 9న 'హరి హర వీర మల్లు' విడుదల..! 1 y ago
మే 9న పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రం మార్చి నెలలోనే విడుదల కావల్సి ఉండగా, అయితే కొని అనివార్యకారణాల వలన మే 9కి వాయిదా వేశారు. ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యం గురించి సాగే ఈ కథలో పవన్ కల్యాణ్ ఓ యోధుడిగా నటించారు.