Oscar Best Actor: ఆస్కార్..ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ 1 y ago
అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ ఎంపికయ్యారు. 'ది బ్రూటలిస్ట్'లో నటనకు గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఉత్తమ చిత్రంగా 'అనోరా', ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్ (అనోరా)కు ఆస్కార్ అవార్డులు వరించాయి.