హాయ్ బ్లూ! Nvidia సరికొత్త ఏఐ రోబోట్.! 1 y ago

featured-image

Nvidia CEO జెన్సెన్ హువాంగ్ GTC 2025 AI సమావేశంలో 'బ్లూ' అనే AI-ఆధారిత రోబోట్‌ను పరిచయం చేశారు. డిస్నీ రీసెర్చ్, గూగుల్ డీప్‌మైండ్ సహకారంతో రూపొందిన ఈ రోబోట్.. కార్మికుల కొరతను తీర్చడానికి భవిష్యత్తులో రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని ఆయన తెలిపారు. బ్లూ లోపల రెండు Nvidia కంప్యూటర్లు ఉన్నాయని.. ఇది రియల్-టైమ్ సిమ్యులేషన్‌ను అందిస్తుందని హువాంగ్ పేర్కొన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD