BPNL భారీ నోటిఫికేషన్- 2152 ఖాళీలు....! 1 y ago
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) వాళ్ళు 2025 సంవత్సరానికి 2152 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో లైవ్‌స్టాక్ ఫామ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ఇన్వెస్ట్మెంట్ అసిస్టెంట్ మరియు లైవ్‌స్టాక్ ఫామ్ ఆపరేషన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 18 ఫిబ్రవరి 2025 నుండి 12 మార్చి 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయసుగల డిగ్రీ పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు కొరకు అధికారిక వెబ్సైట్ ను సంప్రదించండి.