విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు 1 y ago
AP : విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాకినాడ పోర్టు కేసులో ఈ నెల 25న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 12వ తేదీన సీఐడీ విచారణకు హాజరయ్యారు విజయసాయి.