ల్యాండ్ క‌న్వ‌ర్ష‌న్‌కి శ్రీకారం చుడతాం : నిమ్మ‌ల‌ 1 y ago

featured-image

AP : గ‌త మూడు ద‌శాబ్ధాలుగా ల్యాండ్ క‌న్వ‌ర్ష‌న్ వివ‌రాల సేక‌ర‌ణ జ‌ర‌గ‌లేద‌న్నారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. ఈ నెల 25న నిర్వ‌హించే క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ల్యాండ్ క‌న్వ‌ర్ష‌న్ వివ‌రాల సేక‌ర‌ణ‌కు శ్రీకారం చుడతామ‌న్నారు. రెండు నెలల్లో ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తామ‌ని తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD