నాలుగు కోట్ల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం: మంత్రి నిమ్మల 1 y ago
AP : రాష్ట్రంలో నాలుగు కోట్ల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉందని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. కోటి ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. మిగిలిన భూమికి కూడా త్వరలో ఆయకట్టు స్థిరీకరణ చేస్తామన్నారు. త్వరలో సాగు నీరు అందించే ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు.