IOCL: రూ.లక్ష జీతంతో ఐఓసీఎల్ ఉద్యోగాలు..! 1 y ago

featured-image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 246 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 28 వరకు పొడిగించింది. జూనియర్ ఆపరేటర్ (215), జూనియర్ అటెండెంట్ (23), జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ (8) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ఇతర పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తిగలవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD