New Zealand: చాంపియన్స్ ట్రోఫీ..సెమీస్‌కు న్యూజిల్యాండ్ 1 y ago
చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ సెమీస్ దిశగా దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్ రవీంద్ర (112) సెంచరీతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ విజయంతో.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో గ్రూపు- ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు చేరాయి.