Radhika: రాధికా ఆప్టే పై మండిపడుతున్న నెటిజన్లు.. కారణం ఏమిటంటే? 1 y ago
గత ఏడాది డిసెంబర్ లో బిడ్డకు జన్మనిచ్చిన నటి రాధికా ఆప్టే దాదాపు రెండు నెలల తర్వాత దర్శనమిచ్చారు. తాజాగా ఆమె బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ లో ఓ చేతిలో బ్రెస్ట్ మిల్క్ పంపింగ్ మెషిన్, మరో చేస్తిలో షాంపైన్ గ్లాస్ పట్టుకొని దిగిన ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే, బిడ్డకు పాలిచ్చే టైం లో మందు తాగడం సరికాదని, చిన్నారి ఆరోగ్యానికి ప్రమాదం అని నెటిజన్లు మండిపడుతున్నారు.