Ferguson: ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్ ప్లేయర్ దూరం... 1 y ago
ఒక్క రోజులో ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. ఇంతలోపే న్యూజిలాండ్ టీంకు చుక్కెదురైంది. ఆ టీం లో కీలక బౌలర్ అయిన లాకి ఫెర్గుసన్ దూరం అయ్యాడు. ఆయన కుడి పాదానికి గాయం అయ్యిందని న్యూజిలాండ్ టీం మేనేజ్మెంట్ తెలిపారు. ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు దూరం అయిన సంగతి తెలిసిందే.