Mohan Lal: మమ్ముటి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు 1 y ago
మలయాళ ప్రముఖ సినీ నటులు మోహన్ లాల్, మమ్ముట్టి స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మమ్ముట్టి అనారోగ్యం పాలయ్యారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మోహన్ లాల్ తన స్నేహితుడి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోహన్ లాల్ తదుపరి చిత్రం ‘ఎల్ 2 : ఎంపురాన్ విడుదల కానుంది. కాగా మోహన్ లాల్ మంగళవారం శబరిమలను సందర్శించారు. తన మిత్రుడు మమ్ముటి అసలు పేరు మహ్మద్ కుట్టి పేరు చెప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు.