కుంభ మేళాతో భారత శక్తిని ప్రపంచమంతా చూసింది : మోదీ 1 y ago
అందరి సహకారంతో కుంభమేళా విజయవంతం అయ్యిందన్నారు ప్రధాని మోదీ. కుంభమేళాను విజయంవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత శక్తిని ప్రపంచమంతా చూసిందన్నారు. దేశ ఐక్యతను ఈ కుంభమేళా ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ప్రయాగ్‌రాజ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూపీ ప్రభుత్వం, అధికారులతోనే ఇది సాధ్యమైందని అభినందించారు.