Flying Car: ఆ.. ఏంటి ? గాలిలో ఎగిరే కారా..! 1 y ago

featured-image

అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఆటోమోటివ్ సంస్థ గాల్లో ఎగిరే ఎలక్ట్రిక్ కారు "Model A"ను విజయవంతంగా ప్రదర్శించింది. ఈ కారు రోడ్లపై 320 కిలోమీటర్లు వరుకు ప్రయాణించడంతో పాటు గాలిలో 160 కిలోమీటర్ల వరకు ఎగరగలదు. ఇది ట్రాఫిక్ రద్దీని పరిష్కరించగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే 3,300 ప్రీఆర్డర్లను పొందిన ఈ కారు ధర సుమారు రూ.2.5 కోట్లు ఉంటుంది. ఈ కారును ఈ సంవత్సరం చివరిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. 

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD