దళితులు వివక్షకు గురయ్యారు : దామోదర 1 y ago
TG : ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ నడిచింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కుల వ్యవస్థ కారణంగా దళితులు వివక్షకు గురయ్యారని పేర్కొన్నారు. వివక్ష కారణంగా ఉద్యమాలు జరిగాయని తెలిపారు.