Chiranjeevi: మెగాస్టార్‌కి జీవితకాల సాఫల్య పురస్కారం..! 1 y ago
TG : మెగాస్టార్ చిరంజీవికి మరొక పురస్కారం లభించింది. ఆయన సినీరంగానికి అందిస్తోన్న విశేష సేవలకు గుర్తింపుగా జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఈ నెల 19వ తేదీన యూకే పార్లమెంట్ ఈ అవార్డు అందించనుంది.