Gold rates: పసిడి పరుగుకు బ్రేక్.. తగ్గిన ధరలు.! 1 y ago

featured-image

8K News-06/03/2025 బంగారం ధ‌ర‌ల్లో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపిస్తోంది. ఇవాళ (గురువారం) బంగారం ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాములపై రూ.450 తగ్గింది. బంగారం అల్ టైం హైకి చేరడంతో కొనుగోలు దారులు బాగా తగ్గిపోయారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,490 వద్ద పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1,07,000 వద్ద స్థిరంగా ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD