Gold Rates: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.! తగ్గినా ధరలు.. 1 y ago
8K News-11/03/2025 ఈ మధ్య బంగారం ధరల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న పెరిగిన బంగారం.. ఈరోజు బాగా తగ్గింది. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాములపై ₹300 తగ్గి బంగారం ధర రూ.80,200 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై ₹330 తగ్గి బంగారం ధర రూ.87,490 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయంలో రూ.1000 తగ్గి.. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది.