Majid Brigade: మాజిద్ బ్రిగేడ్ కు అండగా ఫతే స్క్వాడ్...! 1 y ago

featured-image

 పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ లో ఏకంగా రైలునే హైజాక్ చేసి మాజిద్ బ్రిగేడ్ వార్తల్లో నిలిచింది. రైలు హైజాక్ మాజిద్ బ్రిగేడ్ కు అండగా ఫతే స్క్వాడ్ పాల్గొంది. ఇది బలోచిస్థాన్ లోని కఠినమైన పర్వత ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహిస్తుంది. ముఖ్యంగా పాక్ సైనిక కాన్వాయ్ ను చుట్టుముటి దాడి చేయడం దీని శైలి. తమ భూభాగంలో చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ను వ్యతిరేకిస్తూ భారీ దాడులు నిర్వహించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD