బీసీ రిజర్వేషన్లపై మాట నిలబెట్టుకున్నాం: ఎంపీ చామల 1 y ago
TG : బీసీ రిజర్వేషన్లపై మాట నిలబెట్టుకున్నామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అని కొనియాడారు. పార్లమెంటులో ఆమోదించాల్సిన బాధ్యత బీజేపీదే అని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లతో వారికి న్యాయం జరుగుతుందన్నారు.