వ్యవసాయంపై చర్చకు సిద్ధం : బొత్స 1 y ago
AP : వ్యవసాయ శాఖకు ఎవరు ఏం చేశారో అనే విషయాన్ని చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సభలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రం ఇచ్చిన క్లస్టర్లపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.