నేటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..! 1 y ago
AP: విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో క్రీడా పోటీలు శాప్ చైర్మన్ రవినాయుడు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా పోటీలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభిస్తారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సర్వ సన్నద్ధం చేసినట్లు రవినాయుడు తెలిపారు. ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాట్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పర్యవేక్షించారు. ఇండోర్ స్టేడియంలో శాప్ ఛైర్మన్ తో మంత్రి మండిపల్లి కలిసి షెటిల్ బ్యాట్స్ ఆడారు.