JSW-MG: భారత్ లోకి JSW-MG కొత్త బ్లాక్ స్టార్మ్ ఎడిషన్.! 1 y ago
JSW-MG మోటార్ సంస్థ ప్రస్తుతం ఇండియాలో తమ ఎంజీ కామెట్ ఈవీ కారును బ్లాక్ స్టార్మ్ ఎడిషన్లో విడుదల చేశారు. ఈ కార్ ధర రూ.7.8 లక్షలు కాగా, బ్యాటరీ చార్జ్ వేరే ఉంటుంది. 17.3 kWh బ్యాటరీతో, సింగిల్ ఛార్జ్ పై 230 కిలోమీటర్ల వరుకు ప్రయాణించవచ్చు. ఇది 12 అంగుళాల వీల్స్, కీలెస్ ఎంట్రీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్లే, 55 కనెక్టెడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్ 3.5 గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది.