Lucky Bhaskar: సరికొత్త రికార్డు సృష్టించిన 'లక్కీ భాస్కర్’.. 1 y ago
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్' సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం నవంబర్ 28 నుంచి నెట్ ఫ్లీక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 13 వారాలుగా లక్కీ భాస్కర్ నెట్ ప్లెక్స్ ట్రెండింగ్లో దూసుకెళ్తోంది. తొలి దక్షిణాది చిత్రంగా లక్కీ భాస్కర్ ఘనత సాధించినట్లు గుర్తింపు వచ్చింది.