వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వర్షన్ ప్రారంభం.. నారా లోకేశ్ 1 y ago
AP:వాట్సప్ గవర్నెన్స్ 2.0 వర్షన్ జూన్ 30 నుంచి ప్రారంభం కానుంది, అందులో AI ఆధారిత వాయిస్ సేవలు కూడా ఉంటాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. పబ్లిక్ పరీక్షా ఫలితాలు వాట్సప్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు పంపిస్తామని, 500 సేవలు జూన్ 30 నాటికి అందుబాటులో ఉంటాయని చెప్పారు. జనవరి 30 నుంచి 1.23 కోట్ల లావాదేవీలలో 51 లక్షలు వాట్సప్ ద్వారా జరిగినట్లు మంత్రి తెలియజేసారు