ఉపాధ్యాయ బ‌దిలీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం 1 y ago

featured-image

AP : రాష్ట్ర ఉపాధ్యాయ బ‌దిలీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ చ‌ట్టం చ‌రిత్రాత్మ‌క‌మైన‌ద‌న్నారు. అంద‌రితో చ‌ర్చించిన త‌రువాతే ఈ బిల్లును తీసుకొచ్చామ‌న్నారు. పార‌ద‌ర్శ‌కంగా టీచ‌ర్ల సీనియారిటీ లిస్ట్ ఉంటుంద‌న్నారు. వైసీపీ హ‌యాంలో అడ్డ‌గోలుగా టీచ‌ర్ల బ‌దిలీ చేశార‌న్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD