ప్రతి ప్రాంతంలో విదేశీ విద్యాలయాలు ఏర్పాటు.. లోకేశ్ 1 y ago

featured-image

AP: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో డీప్ టెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ తెలిపారు. అమరావతిలో 'బిట్స్' విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 70 ఎకరాల భూమి కేటాయింపును మంత్రిమండలి ఆమోదించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి, విశాఖలో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం  మరియు  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విదేశీ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు  తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD