Keerthi Suresh: "జాబిలమ్మ నీకు అంత కోపమా" మూవీ చాలా బాగుంది 1 y ago
ధనుష్ దర్శకత్వంలో తన మేనల్లుడు పవిష్ హీరోగా నటించిన "నిలవుకు ఎన్మేల్ ఎన్నడి కోబమ్" తమిళ సినిమా విడుదలైందన్న విషయం తెలిసిందే. ప్రీమియర్ షో అనంతరం కీర్తి సురేష్ ఈ సినిమాను ప్రశంసించింది. ధనుష్ దర్శకత్వం, నటీనటుల నటన చాలా బాగుందని చెప్పింది. పవిష్ నటన అచ్చం ధనుష్ లాగే ఉందని మెచ్చుకుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీని సింపుల్గా చెప్పారని, ఇది ధనుష్ గత సినిమాలకంటే భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాని తెలుగులో "జాబిలమ్మ నీకు అంత కోపమా" పేరుతో విడుదల చేశారు.